ఏపీలో శనగ రైతులకు శుభవార్త.. 15 రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు..

5 months ago 25
ఏపీ ప్రభుత్వం శనగ రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యా్ప్తంగా బుధవారం నుంచి (ఫిబ్రవరి 18) శనగల కొనుగోళ్లు ప్రారంభించింది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. 94500 మెట్రిక్ టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దంటూ రైతులకు అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు.
Read Entire Article