ఏపీలో వీటికి భారీ డిమాండ్.. మటన్ కంటే ఎక్కువ ధర, వర్షాకాలంలో దొరుకుతాయట!

11 months ago 25
Andhra Pradesh Snails Huge Demand: ఆంధ్రప్రదేశ్‌లో నత్తగుల్లలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమరావతి పరిసర ప్రాంతాల్లోని కృష్ణా జిల్లాలో ఇవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా తోట్లవల్లూరు సమీపంలోని చెరువులు, కాలువల్లో వీటిని సేకరిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయి. ఉబ్బసం వంటి సమస్యలకు ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయని స్థానికులు నమ్ముతున్నారు. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article