ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రచారం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

1 year ago 19
Andhra Pradesh Govt Power Charges Hike Rumours: విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ఛార్జీలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకే తమ సమయం సరిపోతుందన్నారు. జగన్ విద్యుత్ శాఖను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాయలసీమలో రెన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article