ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. స్కూల్స్ ఓపెన్ రోజే పక్కా, ఉచితంగా ఇస్తారు.. రెడీగా ఉండండి

1 year ago 40
Andhra Pradesh School Students Free Books Re Open Day: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పాఠశాలలు తిరిగి తెరిచే రోజే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు పుస్తకాల ముద్రణ, పంపిణీ వేగంగా జరుగుతోంది. బరువు తగ్గించేందుకు రెండు సెమిస్టర్లకు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. అలాగే, యూనిఫామ్, షూస్, బ్యాగ్‌తో కూడిన కిట్‌ను కూడా ఉచితంగా అందజేయనున్నారు. పాఠశాలలు తెరిచిన తొలిరోజే వీటిని విద్యార్థులకు అందజేస్తారు.
Read Entire Article