Andhra Pradesh Govt Start Excellence Centers For Neet Jee Coaching: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఈ ఏడాది కొత్తగా 7 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ స్పెషల్ సెంటర్లలో ఇంటర్‌తో పాటు జేఈఈ, నీట్‌కు ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.