ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, కీలక ప్రకటన

1 year ago 43
Andhra Pradesh Govt Decision On Fees Reimbursement: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పాత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌పై విద్యార్థుల పోస్టులకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కాలేజీల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని చెప్పారు. విద్యార్థుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని.. విద్యార్థులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని తెలిపారు.
Read Entire Article