ఏపీలో విద్యార్థులకు ఇంటర్‌తో పాటుగా NEET, JEE శిక్షణ ఉచితం.. హాస్టల్ ఫ్రీ, దరఖాస్తు చేస్కోండి

4 days ago 6
APSWREIS Invites Applications for IIT JEE NEET Coaching: ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యార్థులకు శుభవార్త.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఎక్సలెన్స్‌ సెంటర్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌తో పాటుగా ఐఐటీ/జేఈఈ, నీట్‌ కోచింగ్‌ అందిస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎంపీసీ/బైపీసీ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోటలో ఉన్నాయి. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Entire Article