ఏపీలో వారు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇవ్వండి.. హైకోర్టు కీలక ఆదేశాలు, 2 నెలల గడువు

1 year ago 28
AP Scavenging Deaths Rs 30 Lakhs Compensation: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పారిశుద్ధ్య కార్మికుల మరణాలపై స్పందిస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలిచింది. 1993 నుండి ఇప్పటి వరకు మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేస్తూ చనిపోయిన కార్మికుల వివరాలు సేకరించాలని ఆదేశించింది. అంతేకాదు, వారి కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article