ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. ఏటా రూ.25 వేలు.!

9 months ago 22
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేతలకు అండగా నిలిచేందుకు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకం కింద ఏటా రూ.25000 చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ పథకం మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో నేతన్న అభయ హస్తం కింద నేతన్న భరోసా పథకం అమలు చేయనుంది అక్కడి ప్రభుత్వం. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఇలాంటి తరహా మార్గదర్శకాలే ఉండొచ్చని భావిస్తున్నారు.
Read Entire Article