ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ..

1 year ago 39
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందజేశారు.
Read Entire Article