ఏపీలో వారందరికి శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఇస్తారు

1 year ago 20
Andhra Pradesh Weavers Mudra Loan Rs 50000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కళాకారులకి అండగా నిలుస్తూ, ఆర్థికంగా చేయూతనిస్తోంది. కేంద్రం సాయంతో ముద్ర పథకం ద్వారా రుణాలు అందిస్తూ, చేనేత ఉత్పత్తులకి ప్రోత్సాహం ఇస్తోంది. కొత్త టెక్నాలజీతో పోటీ పడుతూ, నేతన్నలకి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ, రాయితీలు కూడా అందిస్తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి 10 అవార్డులు రావడం విశేషం.
Read Entire Article