ఏపీలో వారందరికి రేషన్‌ సరుకులు బంద్.. రేషన్ కార్డు రద్దు చేసే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి

3 weeks ago 6
Andhra Pradesh Ration Card eKYC Process: ఏపీ ప్రభుత్వం గతేడాది స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్డులకు సంబంధించి చాలామంది ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. అలాగే రేషన్ సరుకులు కూడా తీసుకోవడం లేదు. ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారంతా ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో రేషన్ సరుకులు నిలిపి వేస్తారని చెబుతున్నారు.
Read Entire Article