ఏపీలో వారందరికి పింఛన్ కట్.. ఇకపై మరో కొత్త నిబంధన.. కొత్తవి ఎప్పుడంటే, కీలక నిర్ణయాలు

1 year ago 21
Andhra Pradesh New Ntr Bharosa New Pension Applications: రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్‌ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article