ఏపీలో వారందరికి నెలకు రూ.3వేలు చొప్పున జీతం పెరిగింది.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 35
Andhra Pradesh Handloom Salary Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ శుభవార్త తెలిపింది. ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే పింఛను అందిస్తోంది. హస్తకళాకారుల ప్రతిభకు కొత్త డిజైన్ల పోటీలు నిర్వహిస్తోంది, ఉత్తమ డిజైన్లకు రూ.5 లక్షల బహుమతి ఇస్తుంది. ఆప్కో, లేపాక్షి పనితీరు మెరుగుకు ఐఐఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా కార్మికులకు నెలకు రూ.3 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది.
Read Entire Article