ఏపీలో వారందరికి దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.15వేలు, రెడీగా ఉండండి

9 months ago 24
Auto Drivers Sevalo Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం కింద రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దసరా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా డ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టం వాటిల్లుతోందని డ్రైవర్లు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article