ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయం, సరుకులు ఇస్తారు

8 months ago 23
Andhra Pradesh Govt Relief To Weavers: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను వణికించింది. చేనేత కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ, నష్టపోయిన చేనేత కుటుంబాలకు పరిహారం అందిస్తోంది. బాపట్ల, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులు, దెబ్బతిన్న మగ్గాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పంట నష్టంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article