ఏపీలో రైతులకు ముఖ్య గమనిక.. పంటల బీమాకు ఉత్తర్వులు జారీ, జిల్లాల వారీగా వివరాలివే

2 weeks ago 4
AP Govt Orders On PMFBY Scheme 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. పాత జిల్లాల ప్రాతిపదికన నూతన బీమా కంపెనీల భాగస్వామ్యంతో రైతుల స్వచ్ఛంద నమోదు పథకాన్ని పునరుద్ధరించింది. రాష్ట్రవ్యాప్తంగా వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు వర్తిస్తుంది. జిల్లాల వారీగా బీమా ఇన్స్యూరెన్స్ సంస్థలు, పంటల వివరాలు, నమోదు గడువు తేదీలతోమార్గదర్శకాలు విడుదల చేశారు.
Read Entire Article