ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?, ఇక నో టెన్షన్

1 year ago 17
Andhra Pradesh Ration Distribution Vehicles Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చౌక ధరల దుకాణాల ద్వారానే పేదలకు సరుకులు అందించాలని రేషన్ డీలర్ల సంఘం కోరుతోంది. రేషన్ షాపుల్లో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. రేషన్ పంపిణీ వాహనాలను రద్దు చేసి, షాపుల ద్వారానే పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article