ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ విషయం తెలుసా.. వచ్చే నెల నుంచి రద్దు, మంత్రి కీలక నిర్ణయం

1 year ago 32
Andhra Pradesh Ration Distribution Vehicles: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ విధానంపై పునరాలోచనలో పడింది. పౌరసరఫరాల శాఖ మంత్రి రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో చర్చలు జరిపారు. పంపిణీ వ్యవస్థ సరిగా లేదని డీలర్లు ఆరోపిస్తుంటే, వాహనాలు ఆపితే నష్టమని ఆపరేటర్లు అంటున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు నిధులు విడుదల చేయడంతో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందా?
Read Entire Article