ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

2 weeks ago 5
AP Govt Rs 19000 Crore Incentives For Reliance Ai Data Centre: విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. రిలయన్స్ రూ.1,08,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.19 వేల కోట్ల వరకూ రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు డేటా సెంటర్‌కు భూమిని కేటాయించేందుకు అనుమతించారు. అలాగే భారీగా రాయితీలు కల్పించేందుకు ఓకే చెప్పారు.
Read Entire Article