ఏపీలో మహిళలు మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్కోండి.. డబ్బులు రాకపోతే ఇలా చేయండి

11 months ago 15
Ap Deepam 2 Scheme Third Cylinder Booking: ఏపీలో మహిళలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించింది. నేటి నుంచి మూడో విడత గ్యాస్ సిలిండర్ల బుక్ ప్రారంభమవుతుంది. రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ జులై 31తో ముగిసింది. ఇప్పుడు మూడో సిలిండర్ బుకింగ్ మొదలైంది. అలాగే సిలిండర్ కోసం డబ్బుల్ని ముందే కట్టాల్సిన అవసరం లేకుండా మరో నిర్ణయం తీసుకుంది.
Read Entire Article