ఏపీలో మహిళలకు ముఖ్యగమనిక.. రూ.400 ఇవ్వొద్దు, ఇలా మోసపోవద్దు

2 years ago 75
Andhra Pradesh Free Gas Cylinders Scheme E Kyc: ఏపీలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పథకానికి సంబంధించి సరికొత్త ప్రచారం మొదలైంది. గ్యాస్‌ వినియోగదారులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని ప్రచారం మొదలైంది.. దీంతో ఈకేవైసీ లేకుంటే గ్యాస్‌ సిలిండర్లు రావని వదంతులు సృష్టించారు. దీంతో మహిళలు ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ లైన్లలో నిలబడి ఉంటున్నారు. అంతేకాదు ఆ ఏజెన్సీలు ఒక్కొక్కరి నుంచి రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.
Read Entire Article