ఏపీలో మహిళలకు చంద్రబాబు వరాలు.. ట్రిపుల్ బెడ్‌రూమ్‌లు, పింఛన్లు, 60 కిలోల రేషన్

4 months ago 24
Chandrababu Naidu Announcement In Womens Day Celebrations: అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్‌లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్వయం ఏపీ‘ ప్రారంభం అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మహిళా దినోత్సవం రోజున పలు కీలక ప్రకటనలు చేశారు.
Read Entire Article