ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో వైరస్ పంజా, 28 వేల కోళ్లు మృతి
5 months ago
26
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదుం మండలంలో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అటు పౌల్ట్రీ రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు 3 కోళ్ల ఫారాలు సీజ్ చేశారు.