ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచే ప్రారంభం.. ఆ మార్గంలోనే..

7 months ago 25
ఎన్నాళ్లో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నరసాపురం నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది, రేపటి నుంచి (డిసెంబర్ 15) నరసాపురం చెన్నై సెంట్రల్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. వాస్తవానికి జనవరి 12 నుంచి ఈ రైలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా చొరవ తీసుకోవటంతో నెలరోజుల ముందుగానే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది.
Read Entire Article