ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి నేరుగా రూ.25వేలు జమ

2 weeks ago 5
Nethanna Bharosa Scheme 2026 Rs 25000: మంగళగిరిలో ఆప్కో స్వర్ణోత్సవ సంబరాల్లో మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. నేతన్నలకు సంవత్సరంలో 365 రోజుల ఉపాధి కల్పించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆప్కో ద్వారా నేతన్నలకు నాణ్యమైన నూలు సరఫరా చేయడంతో పాటు, చేనేతలకు ఉచిత విద్యుత్ అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటికే నిలబెట్టుకున్నామన్నారు.
Read Entire Article