ఏపీలో మరో కొత్త పథకం.. వారికి ఒక్కొక్కరికి రూ.25వేలు, నేరుగా అకౌంట్‌లలోకి.. రెడీగా ఉండండి

5 days ago 6
AP Govt To Implement Nethannaku Bharosa Scheme On August 7th: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరో పథకాన్ని అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. చేనేత కార్మికులకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్ట్ 7న పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 54 వేల మంది అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
Read Entire Article