ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పండగే.. 11వేలమందికి ఊరట, కీలక నిర్ణయం!

5 days ago 3
Andhra Pradeshg Govt Teachers 11000 OPS: ఏపీలో టీచర్ల నుంచి ఎంతోకాలంగా డిమాండ్‌గా ఉన్న పాత పెన్షన్‌ స్కీం(ఓపీఎస్‌)ను అమలుచేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ–2002, 2003 ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులందరికీ ఇప్పటి వరకు అమల్లోవున్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)స్థానంలో ఓపీఎస్‌ను అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఒక ప్రకటన రావాల్సి ఉంది అంటున్నారు.
Read Entire Article