ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అదిరే శుభవార్త.. ఇక నో టెన్షన్, మంత్రి లోకేష్ కీలక ప్రకటన

1 year ago 29
Nara Lokesh On Teachers Police Cases: ఏపీలో మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికిడీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదలలో కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని.. వాటిని క్లియర్ చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూడా తమ ప్రభుత్వం ఎత్తివేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థను తీసుకొస్తామన్నారు.
Read Entire Article