ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు

3 weeks ago 6
Andhra Pradesh Tet Mandatory For Teachers Promotions: ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల పదోన్నతులకు ఇకపై టెట్ తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యయులకు ప్రమోషన్ల సమయంలో ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాలి. కొత్తగా సీనియారిటీ జాబితాలో టెట్ కాలమ్‌ను కూడా ప్రభుత్వం చేర్చనుంది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article