ఏపీలో ప్రతి నెలా ఒకటో తేదీ పింఛన్ తీసుకోలేకపోయినవారికి ఊరట.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

1 year ago 42
Ntr Bharosa Pension Two Days Distribution: ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ చేసే విధానానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీతో పాటుగా రెండో తేదీ కూడా పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సెలవు దినాలు ఉంటే ఆ మరుసటి రోజు, ముందు రోజు పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article