ఏపీలో పేదలకు శుభవార్త.. ఇకపై రూపాయి కట్టక్కర్లేదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

1 year ago 38
AP Govt Exempts For Houses To Poor: పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై 60 గజాలలో ఇల్లు కట్టుకునే వారికి మున్సిపల్ అనుమతులు అవసరం లేదు! రూపాయి ఫీజుతో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని, స్వీయ ధ్రువీకరణతో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం పేదలకు ఊరటనిస్తుందా? ఎవరికి ఈ వెసులుబాటు వర్తించదు? తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
Read Entire Article