ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక ప్రకటన

3 months ago 19
Andhra Pradesh Govt Plans 4.50 Lakh Houses By December: ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన సంకల్పమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఇళ్ల పంపిణీ చేసిందన్నారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. డిసెంబరు నాటికి మరో 4.50 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు చంద్రబాబు.
Read Entire Article