ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి

11 months ago 16
AP Govt Permission To Building For One Rupee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణదారులకు శుభవార్త తెలిపింది. 50 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునేవారికి రూపాయికే అనుమతి లభిస్తుంది. 100 చదరపు మీటర్ల లోపు స్థలంలో కట్టే ఇళ్లకు సెట్ బ్యాక్ నిబంధన తొలగించబడింది. నూతన సవరణల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేరనుంది. అలాగే 60, 80 అడుగుల రోడ్ల పక్కన అదనపు అంతస్తులకు అనుమతి లభించనుంది.
Read Entire Article