ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు.. పీఎంఏవైలో లక్షమందికి లబ్ది

1 month ago 12
Andhra Pradesh PMAY One Lakh Houses From Union Govt: ఏపీలో గ్రామీణ పేదలకు లక్ష ఇళ్లు రానున్నాయి. ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పీఎంఏవై కింద మొత్తం 6 నుంచి 7 లక్షల మంది అర్హులుగా గుర్తించగా.. మిగతా వారికి విడతల వారీగా మంజూరు చేయనున్నారు. వాస్తవానికి 10 లక్షలమంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయనున్నాయి.
Read Entire Article