ఏపీలో పేద విద్యార్థులకు కోసం మరో పథకం.. వీరంతా అర్హులు, మంత్రి కీలక ప్రకటన

2 hours ago 1
Overseas Vidya Nidhi Scheme 2026 In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయబోతోంది. పేద విద్యార్థుల కోసం విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసినట్లు కాకుండా వీలైనంత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చేలా అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది.
Read Entire Article