ఏపీలో పతంజలి పెట్టుబడులు.. ఆ జిల్లాలో ఫుడ్, హెల్త్‌ పార్క్‌.. 22వేల మందికి ఉపాధి

17 hours ago 1
Patanjali Ayurved Limited Investment In Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పతంజలి సంస్థ ముందుకొచ్చింది. ఫుడ్, హెల్త్ పార్క్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని పంపించింది. రూ.370.10 కోట్లతో వీటిని అభివృద్ధి చేయనుంది. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 22వేలమందికి ఉపాధి దక్కుతుందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయి.. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది.
Read Entire Article