ఏపీలో పండుతున్న జపాన్ మామిడి.. కిలో రూ.2.70 లక్షలు, టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో చెట్టు

1 month ago 10
జపాన్‌లో పండే అరుదైన రకం మామిడి పండ్లు ఇప్పుడు ఏపీలో కూడా పండుతున్నాయి. మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలు పలికే ఈ మామిడి పండ్లను ఇప్పుడు ఏపీలోని ఓ బిజినెస్‌మెన్ పండిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా.. ఈ అరుదైన రకం మామిడి చెట్టును తన ఇంట్లో పెంచుతున్నారు. ఇంతకీ ఆ అరుదైన మామిడి స్పెషాలిటీ ఏంటి. దానికి ఎందుకు అంత ధర. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article