ఏపీలో నిలువునా ఎండిపోతున్న వేపచెట్లు.. కారణం ఇదేనట

3 months ago 19
Neem Trees Drying Across Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టుకు పెద్ద ఆపద వచ్చిపడింది. రాష్ట్రంలోని పలుజిల్లాల్లో వేపచెట్లు అంతుచిక్కని ఫంగస్‌తో వేపచెట్లు ఎండిపోతున్నాయి. కొమ్మలు నిలువునా ఎండిపోతున్నాయి. వేప చెట్లకు డై బ్యాక్‌, టీ దోమ కారణంగా ఇలా వేపచెట్లు దెబ్బతింటున్నాయని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే వేప చెట్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Read Entire Article