ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. జులై 27 వరకు దరఖాస్తులు

4 weeks ago 4
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 629 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి జూలై 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
Read Entire Article