ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు

1 year ago 36
Visakhapatnam Covid Death 2025 Rumours: ఏపీలో కరోనా కలకలం రేగింది. విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీలో ఒక వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయారంటూ వార్తలు వ్యాపించాయి. అయితే, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై స్పందించారు.. అక్కడ ఏం జరిగిందో పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. వృద్ధుడు మరణానికి కారణం కరోనానా? లేక ఇతర ఆరోగ్య సమస్యలా? అనే అంశంపై వివరణ ఇచ్చారు. ముందస్తు జాగ్రత్తగా కరోనా వార్డును కూడా ఏర్పాటు చేశారు.
Read Entire Article