ఏపీలో డ్వాక్రా మహిళలు నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు.. ఎలాగంటే!

9 months ago 14
Andhra Pradesh Dwcra Women Monthly Rs 40000: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా సంఘాల మహిళలు ఇప్పుడు డిజిటల్ దునియాలో దూసుకుపోతున్నారు. సొంతంగా తయారుచేసిన వస్తువుల్ని ఆన్‌లైన్‌లో అమ్మేస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. వివిధ ఈ-కామర్స్ వేదికల ద్వారా ఇతర రాష్ట్రాలకి కూడా తమ ఉత్పత్తులను పంపిస్తున్నారు. ఓఎన్‌డీసీ అనే కొత్త విధానం వారికి మరింత ఊతమిచ్చింది. తక్కువ కమీషన్లు, సకాలంలో డబ్బులు రావడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరసిల్లుతోంది. ఇంతకీ వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటి?
Read Entire Article