AP Dwcra Women Get Rs 50000 Monthly Income With Egg Carts: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అండగా నిలిచింది.. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రూ.50వేలు విలువైన ఎగ్‌కార్ట్‌లను ఉచితంగా అందజేస్తోంది. ఈ ఎగ్‌కార్టుల ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.. నెలకు రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.