ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యత.. సీఎం చంద్రబాబు స్పెషల్ టాస్క్, కీలక ఆదేశాలు

5 months ago 41
AP Govt Swayam Branding For Dwcra Women: ఏపీ సీఎం చంద్రబాబు డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండింగ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. ఏపీకి చెందిన డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు “స్వయం” అనే పేరుతో బ్రాండింగ్ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. బ్రాండింగ్ లోగోలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.. లోగోపై డ్వాక్రా మహిళల నుంచి అభిప్రాయం తీసుకోవాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని ప్రశంసించారు.
Read Entire Article