ఏపీలో చేనేతలకు పండగే.. ఏకంగా 90శాతం రాయితీ, ఉచితంగా శిక్షణ కూడా.. రూ.35 కోట్లతో

8 months ago 20
Dharmavaram Mega Cluster Rs 35 Crores: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ధర్మవరంలో 35 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 10,200 మంది చేనేత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. శిక్షణతో పాటు రాయితీపై పనిముట్లు కూడా అందిస్తారు. ఈ క్లస్టర్ రాకతో చేనేత కళాకారుల 20 ఏళ్ల కల నెరవేరనుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Read Entire Article