ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్, అక్కడ మాత్రం ఎండల తీవ్రత

1 week ago 3
Andhra Pradesh Rains Today: ఏపీలో విచిత్రమైన వాతావరణ కనిపిస్తోంది.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు.
Read Entire Article