ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే, కేంద్రం కీలక ప్రకటన.. దశ తిరిగింది

5 months ago 35
Andhra Pradesh New Airports: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయంపై అధ్యయనం చేయాలని ఏఏఐని కోరిందని కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటించారు. అలాగే కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయి అన్నారు. రాజమండ్రి విమానాశ్రయం కార్గో టెర్మినల్ వినియోగం తక్కువగా ఉందని.. అదనపు సౌకర్యాలు లేవని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో టోల్‌వసూళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో తెలిపారు.
Read Entire Article