ఏపీలో కొత్తగా ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌లు, టెర్మినల్స్.. ఈ ప్రాంతంలోనే, దశ తిరిగినట్లే!

1 year ago 30
APSRTC Seeks 165 Acres In Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి 165 ఎకరాల భూమిని కేటాయించాలని సీఆర్డీఏను కోరింది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తొమ్మిది నగరాల్లో బస్టాండ్లు, డిపోలు నిర్మించాలని యోచిస్తోంది. విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు రాకపోకలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మూడు ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article