ఏపీలో కొత్తగా 62 అన్న క్యాంటీన్లు.. ఈ నెల 15న ప్రారంభం, ఈసారి గ్రామాల్లో ఏర్పాటు

3 months ago 16
AP 62 New Anna Canteens In Rural Areas: ఏపీ ప్రభుత్వ కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో ప్రారంభించనున్నారు. గతంలో 207 అన్న క్యాంటీన్‌లు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేసే 62 క్యాంటీన్లతో కలిసి మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.80 కోట్ల మంది పేదలు భోజనాలు చేశారు.
Read Entire Article