ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రాలేదా.. నో టెన్షన్, అధికారుల క్లారిటీ.. ఇలా చేయండి

10 months ago 20
AP New Smart Ration Card If Not Received: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ముమ్మరం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కార్డులు పంపిణీ చేస్తున్నారు. కార్డులు రాని వారు ఆందోళన చెందవద్దని, పాత కార్డుతోనే రేషన్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్త కార్డుల స్టేటస్ ను సేవా పోర్టల్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. రేషన్ పంపిణీలో సమస్యలుంటే ఫిర్యాదు చేయవచ్చు. వేలిముద్రలు పడని వృద్ధులకు ఐరిస్ ద్వారా సరుకులు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article